కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అని KGF సినిమా నిరూపించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పాన్ ఇండియా ఆడియన్స్ ని తిరిగి చూసేలా చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. ఈ ఇద్దరు వేసిన దారిలో ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అడుగులు వేస్తుంది. కంటెంట్ ఉన్న స�