Home
Mars
Mars News
-
కిలో మట్టి రూ.900 కోట్లు…
మార్స్ గ్రహంపై దిగిన మార్స్ రోవర్ వాతావరణ పరిస్థితులపైన, మార్స్ మట్టిపైన పరిశోధనలు చేస్తున్నది. అయితే, మార్స్ గ్రహంపై నుంచి మట్టిని తవ్వి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం నాసా పంపిన రోవర్ మట్టిని సేకరించే పనిలో ఉన్నది. ఈ ప్రక్రియను 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది. ఆ తరువాత నాసా అరుణ గ్రహం మీదకు స్ఫెషల్ వ్యోమనౌకలను పంపి మట్టిని నేలమీదకు తీసుకురానున్నది. అయితే ఇదంతా వెంటనే పూర్తయ్యే ప్రక్రియ… -
వైరల్ః మార్స్ ను కమ్మేసిన మేఘాలు…
గతేడాది మార్స్ మీదకు నాసా రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఈ సాసా రోవర్ మార్స్ మీద వాతావరణంపై పరిశోధన చేస్తున్నది. ఇప్పటికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోలను రోవర్‌లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీదకు పంపాయి. తాజాగా, మరో ఫొటోను కూడా భూమి మీదకు పంపింది. అందులో మార్స్ పైన ఆకాశం మేఘాలు కమ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావరణం పొడిగా ఉంటుంది. మేఘాలు కమ్మేయడం చాలా అరుదుగా కనిపించే అంశం. సూర్యుడు మార్స్… -
ముందుకు కదిలిన చైనా రోవర్… కీలక విషయాల కోసం అన్వేషణ…
అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది. ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది. మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి. హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది. ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది. … -
అంగారకుడి మీదకు నాసా రహస్య సందేశం… కోడ్ రూపంలో…
ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది. ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది. 70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది. బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు. గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు. నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!