మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ…
D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో…
విక్రమ్ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాలేదు ఈ స్టార్ డమ్. తెలుగు, తమిళం, మలయాళంలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. విజయ్ దేవరకొండ కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌తో హీరోగా ఆదిత్య వర్మ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల…
Maamannan: ఒక సినిమా థియేటర్ లో ఎంత బాగా ఆడింది అన్నదాని కన్నా.. అదే రికార్డును ఓటిటీలో కూడా కంటిన్యూ చేస్తుందా అనేది ముఖ్యం. కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడిన.. ఓటిటీలో తుస్సుమనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ టాక్ అందుకున్నా ఓటిటీలో మాత్రం హిట్ టాక్ ను అందుకుంటాయి.
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి.