టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ శుక్రవారం అంటే ఏడో తారీఖున మొత్తం చిన్నా పెద్ద ఇంకా డబ్బింగ్ సినిమాలు ఇలా అన్ని కలిపి ఒకేసారి 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నిజానికి ముందుగా అయితే 14 సినిమాలు రావాల్సి ఉంది. అందులో మలయాళ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వాయిదా పడడంతో అవి 13 సినిమాలు అయ్యాయి. ఆ సినిమాల పేర్లు పరిశీలిస్తే 1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (రీ రిలీజ్) 2.ఛావా…
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో…