Medaram Jathara: మేడారం మహాజాతరకు సంబంధించి ఇప్పటికే పలువురు ముందస్తు మొక్కులు సమర్పిస్తుండగా.. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. మేడారం రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నేటి నుంచి జాతర ముగిసే వరకు…