Home
Many Benefits
Many Benefits News
-
Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
రూపాయికే కిలో, లేదా ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని అందరూ చులకనగా చూస్తారు. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటూ.. మార్కెట్లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేస్తుంటారు. రేషన్ బియ్యం తింటే శరీరానికి అస్సలు మంచిది కాదనే వదంతులను కొట్టి పారేయండి.. ఇకపై రేషన్ బియ్యం అమ్మవద్దు. ఎందుకో తెలుసా? రేషన్ బియ్యంలో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయి. -
Beetroot Leaves: బీట్రూటే కాదు.. దాని ఆకులతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
బీట్రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని మీకు తెలుసా.. బీట్రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి. -
World Music Day: పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సుఖమైనా, దుఃఖమైనా సంగీతం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది. సంగీతానికి భాష లేదని, అది హద్దులు దాటుతుందని, హృదయంలోంచి వచ్చి హృదయాన్ని చేరుతుందని అంటారు. సంగీతాన్ని ప్రేమ భాష అని కూడా అంటారు. కొంతమందికి రోజు సంగీతంతో మొదలవుతుంది. -
Travel Important: ట్రావెలింగ్ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు..అవేంటో చూడండి
కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, ఆ అందమైన ప్రపంచాన్ని అన్వేషించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండేవారు, ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి.
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!