Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- రేషన్ బియ్యం తినడం వల్ల అనేక లాభాలు
- ఈ బియ్యంలో అనేక పోషకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయికే కిలో, లేదా ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని అందరూ చులకనగా చూస్తారు. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటూ.. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేస్తుంటారు. రేషన్ బియ్యం తింటే శరీరానికి అస్సలు మంచిది కాదనే వదంతులను కొట్టి పారేయండి.. ఇకపై రేషన్ బియ్యం అమ్మవద్దు. ఎందుకో తెలుసా? రేషన్ బియ్యంలో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయి.
READ MORE: Central Team: పోలవరం ముంపు గ్రామాల్లో కేంద్ర బృందం.. పరిహారం ఇస్తే ఖాళీ చేసేందుకు సిద్ధం..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
చిన్నారులు, యువత, గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక వెల్లడించింది. రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేస్తోంది. అంతే కాకుండా ఈ బియ్యంలో తక్కువ కొవ్వు, సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంతో తొడ్పడుతుంది. రేషన్ బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున.. శరీరానికి ఇంధనంలా పని చేస్తుంది. అంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మెదడు సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిని నయం చేయడానికి మధుమేహ నిపుణులు ఈ రేషన్ బియ్యాన్ని సిఫార్సు చేస్తున్నారు. సన్నగా ఉన్నవారు రోజూ ఇది తింటే బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో జింక్, విటమిన్ ఎ, థైయమిన్, రెబోఫ్లోమిన్, న్యాసిన్, విటమిన్ బి6 వంటి ప్రత్యేక పోషకాలు కూడా కలుపుతారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.
READ MORE: CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!