Manorathangal Trailer Releases: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త శకానికి నాంది పలికే సరికొత్త వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’ను ప్రారంభించారు. M.T. అని ముద్దుగా పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. అలానే ఈ చిత్రం ఆగస్టు 15న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ‘మనోరథంగల్’ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల…