ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో…