Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది.
Thalaivar170: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా సాధించింది.
అసురన్ ఫేమ్ మాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ మంజూ వారియర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కల్పేష్ డైరెక్ట్ చేస్తున్న అమిక్రి పండిట్ మూవీలో హిరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రి కరణ చివరి దశలో ఉంది. 1999లో మళయాళ చిత్రా లకు గుడ్‌బై చెప్పిన ఆమె 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్‌యూతో రీ ఎంట్రీ ఇచ్చిం ది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంలో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కాగా, ఆమె తన…