Manju Warrier : ఈ నడుమ హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకు వెళ్తే.. అక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. వారి మీద కావాలని కొందరు చేతులు వేయడం.. లేదంటే వారి ప్రైవేట్ పార్ట్స్ మీద అసభ్యకరంగా తాకడం లాంటివి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. ఆమె ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. మలయాళంలో…