తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ‘దిల్ సే’.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు.క్యూట్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.’దిల్ సే’ మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా..ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.అయితే తాజాగా ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి రత్నం సర్ తో వర్క్ చేయడం నిజంగా…
Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.
KH234: సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘నాయకుడు’ సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇండియా లోనే కాదు ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. ఇండియన్ మూవీ లవర్స్ కి అంత గొప్ప సినిమాని గిఫ్ట్ గా ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం. ఈ…
సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఆగస్టు 10న రిలీజ్ కానున్న జైలర్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జైలర్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రజినీకాంత్, నెక్స్ట్…
ఇండియన్ సినిమా చూసిన అద్భుతాలు… లివింగ్ లెజెండ్స్ మణిరత్నం-ఇళయరాజా. ఒకరేమో మూవీ మేకింగ్ మాస్టర్, ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఒకటే రోజున పుట్టడం, ఈ ఇద్దరూ సినిమాల్లోకి రావడం, కలిసి పని చేయడం సినిమా చేసుకున్న అదృష్టం. మణిరత్నం ఒక సూపర్బ్ సీన్ తెరకెక్కిస్తే చాలు, రాజా మ్యూజిక్ తో ఆడియన్స్ కి కట్టి పడేయడానికి రెడీగా ఉంటాడు. మణిరత్నం-ఇళయరాజా కలిసి చేసింది పది సినిమాలే కానీ పది సార్లూ…
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
గత వారం విడుదలైన చిత్రాలలో 'విరూపాక్ష' బాక్సాఫీస్ బరిలో దుమ్ము రేపుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ మొత్తం నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
PS 2 Trailer: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. కల్కి రాసిన ఈ కథను.. మణిరత్నం ఎంతో రీసెర్చ్ చేసి.. ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా బాహుబలి రేంజ్ లో తీశాడు.