ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు.…
పొన్నియిన్ సెల్వన్… మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా. పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. ఊహించిన దాని కన్నా పొన్నియిన్ సెల్వన్ 1 పెద్ద హిట్ అయ్యింది కానీ తమిళనాడు మినహా ఎక్కడా ఆశించిన స్థాయి కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయింది. స్లో ఉంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడం, సినిమా మొత్తం తమిళ నేటివిటికి తగ్గట్లు ఉండడంతో PS-1…
సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే బ్యాక్ టు బ్యాక్ కథలు వింటూ నచ్చిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. రీసెంట్ గా ‘లవ్ టుడే’ సినిమాతో…
Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే.
చాలా కాలం తర్వాత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్ 1'తో హిట్ కొట్టాడు. ప్రముఖ రచయిత కల్కి క్లాసిక్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ తమిళనాట ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు కల్కి ట్రస్ట్‌కు కోటి రూపాయల చెక్కును అందించారు.
Kamal 254: విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇక ఎప్పటినుంచో తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో కమల్- మణిరత్నం.
Trisha Hikes Remuneration:వర్షం సినిమాతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది త్రిష. సౌత్ ఇండియాలోని దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది.
Ponniyin Selvan:కోలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలకు రాజకీయ రంగును అద్దుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై కొందరు బీజేపీ చూపు పడిందని చెప్పుకొస్తున్నారు. భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే.
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొంది.
Ponniyin Selvan: బాహుబలి.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. చారిత్రక సినిమాలు ఇలా ఉంటాయి అని రుజువు చేసింది. రాజులు, రాజుల పగలు, రాజుల వ్యూహాలు , రాజుల ఆహార్యం ఇలా ఉంటుందని చూపించింది.