తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే హీరోలో సైతం ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రజంట్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ నటించాడు. త్రిష, శింబు వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో ఈవెంట్‌లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, శింబు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ. పైగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అందాల బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించగా.. ఈ సెకండ్ సింగిల్ ఆమె…
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో ఇప్పుడు ఓ సంచలన దర్శకుడి సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మణిరత్నంలో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని…
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది టీమ్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ…
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.…
పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని టాక్. ఆ రెండు రాష్ట్రాల డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. నాయగన్ తర్వాత ఉళగనాయగన్ కమల్…
లోకననాయకుడు కమల్‌హాసన్ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం…
రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముమ్మాటీ, శోభన రజనీ కలిసి నటించిన కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును దళపతి 1991లో రిలీజ్ అయింది అంటే నేటికీ దాదాపు 33 ఏళ్లు వీరు మళ్ళి కలవలేదు. ఆ సంగతి అటుంచితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిర…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ…
Madhu Bala: నా చెలి రోజావే అన్నా.. పరువం వానగా నేడు కురిసిందిలే అన్నా.. కళ్ళముందు ఒకే ఒక్క రూపం కదలాడుతూ ఉంటుంది. ఆమె రోజా.. అదేనండీ మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీలో కూడా అదరగొడుతుంది. మధుబాల పూర్తి పేరు.. మధూ షా. 1991 లో ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది.