Parakramam Movie Pre Teaser: గతంలో మాంగల్యం, నిర్బంధం, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బండి సరోజ్ కుమార్ ఇప్పుడు బిఎస్కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్న మూవీ “పరాక్రమం”. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా…