మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు అనట్లు.. సినిమాకు సైన్ చేసిన పాపానికి కథ డిమాండ్ చేసిన మేరకు, హీరో హీరోయిన్లు, ఇతర నటుల మధ్య బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్ వంటి సన్నివేశాలు తీస్తుంటారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. చూసేవాళ్ళే కొన్నిసార్లు ఇబ్బంది పడతారు .. అలాంటిది యాక్ట్ చేసేవాళ్లు ఇంకేలా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఇబ్బండి పడినా, ఎవరు ఏమనుకున్నా సినిమా ఒప్పుకున్నాక బోల్డ్ సీన్స్‌లో నటించాల్సిందే. అలా మన టాలీవుడ్…