మేనకా దామోర్ అనే టీచర్ మాట్లాడుతూ.. పండితులు చెప్పే మాటలను గిరిజన మహిళలు పాటించొద్దని చెప్పారు. గిరిజన మహిళలు సింధూరం పెట్టుకోవద్దు, మంగళసూత్రం ధరించవద్దని బహిరంగ వేదికపై చెప్పుకొచ్చారు. దీంతో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడిన ప్రియాంక గాంధీ వాద్రా, మంగళసూత్రం, భాయిన్స్, మతం ఆధారంగా ఎందుకు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ., ప్రధాని మోడీ తన ప్రభుత్వ పనితీరుపై నమ్మకంగా ఉంటే, గత పదేళ్లలో చేసిన పనుల ఆధారంగా ఓటు వేయాలని అన్నారు. గత 45 ఏళ్లలో నిరుద్యోగం తారస్థాయికి చేరుకుందని ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. Emergency Landing: మంటలు చెలరేగడంతో…
Crime News: జీవితంలో తాము పడిన కష్టాలను తమ బిడ్డలు పడవద్దని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారి సర్వశక్తులు ఒడ్డుతారు.
యూనిఫాంలో ఉన్న పాఠశాల బాలికకు యువకుడు మంగళసూత్రం కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమిళనాడులోని కడలూరు పోలీసులు.. వారిని విచారణకు తీసుకెళ్లారు..