ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్‌లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో…
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో…
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ లో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్…
Payal Rajput Exclusive Web Interview for Mangalavaram Movie: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించగా అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి…
Allu Arjun to be chief guest for Mangalavaram Movie Pre Release Event: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్,…