Mangalavaaram Censor Review: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్ – అజయ్ ఘోష్ తదితరులు నటించిన మంగళవారం సినిమా ఈ వారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. RX 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. నవంబర్ 17 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో మంగళవారం సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్…