Payal Raj put : పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మడు ముందు నుంచే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. మొదటి సినిమా నుంచే బోల్డ్ ముద్ర వేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా అంతే బోల్డ్ గా చెలరేగిపోతోంది. మంగళవారం సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. Read Also : HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత “మంగళవారం” మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా…
టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్, ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా అదరగొట్టింది. మంగళవారం మూవీ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇటీవల స్టార్ మా ఛానల్‌లో మంగళవారం మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 8.3 టీఆర్‌పీ రేటింగ్ వచ్చినట్లు సినిమా యూనిట్…
Mangalavaaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది.
పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. మంగళవారం సినిమాలో ప్రియదర్శి, చైతన్య కృష్ణ మరియు అజయ్ ఘోష్…
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన “మంగళవారం” సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్…
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్ర పోషించిన సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”.ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం సినిమాతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మంగళవారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.…
Mangalavaaram to Stream on Disney Plus Hotstar from 26th December: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ మంగళవారం సినిమా ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17 న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది.…
ఆర్ఎక్స్ 100 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ మంగళవారం . ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ తెలుగులో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది.. కానీ తాను చేసిన ఏ సినిమా కూడా భారీ విజయాల్ని సాధించలేకపోయాయి.అయితే ఈ అమ్మడు నటించిన తాజా మూవీ మంగళవారంతో అజయ్ భూపతి… పాయల్‌కు అదిరిపోయే హిట్టిచ్చాడు. మంగళవారం సినిమాలో చైతన్య కృష్ణ, శ్రీతేజ్ మరియు…
Dil Raju at Mangalavaaram Movie Sucess Meet: యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. సినిమాకు బ్లాక్ బస్టర్…