మంచు మనోజ్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదు. యాక్షన్ డ్రామా భైరవంతో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు మంచు మనోజ్. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయినా మనోజ్ రీ ఎంట్రీ మాత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని తన క్యారెక్టర్‌ని విమర్శకులు సైతం ప్రశంసించారు.…
రాకింగ్ స్టార్ మనోజ్ మంచు సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ఫుల్ కథలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించాడు మనోజ్. మరోవైపు పీపుల్స్ మీడియా నిర్మించే మిరాయ్ సినిమాలో మరొక డిఫ్రెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పడు మరో సినిమాను ప్రకటించాడు మనోజ్. డెబ్యూ దర్శకుడు హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్ మరియు నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ ఇతిహాసం తెలుగు…