యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఉన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా, మీమ్ పేజస్, నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్, మీడియా హౌజ్ లు ఎన్టీఆర్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు కానీ ఇతర ఫిల్మ్ ఫెటర్నిటి సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కొందరు సెలబ్రిటీస్ ఎన్టీఆర్ ని కంగ్రాచ్యులేట్ చేస్తూ ట్వీట్స్ చేశారు…