టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల ‘ది మేల్ ఫెమినిస్ట్’ అనే పాపులర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిగత అనుభవాలు, సినీ కెరీర్, మహిళలు ఎదుర్కొనే సామాజిక ఒత్తిళ్లు వంటి కీలక విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో అన్‌ఫిల్టర్డ్‌గా వెల్లడించింది. మీటూ ఉద్యమంపై మాట్లాడిన మంచు లక్ష్మీ, తాను కూడా ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని తెలిపింది. “నేను స్టార్‌కిడ్‌నని ఎలాంటి ఇబ్బందులు…