టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే కుటుంబం అంటే మంచు ఫ్యామిలి అనే చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు.. మనోజ్ మధ్య జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు. దీంతో తిరిగి ఈ ఫ్యామిలి మళ్ళి ఎప్పుడు కలుస్తుందా అని మోహన్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విభేదాలపై మంచు లక్ష్మి మొదటిసారిగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, కుటుంబంపై ప్రేమ, అలాగే తనపై…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఎక్కడైనా తన స్టైల్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరి అయిన మంచు లక్ష్మీ, సినిమాలకే కాకుండా సామాజిక సేవల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మీ, తన కెరీర్‌ని హాలీవుడ్‌లో చిన్న పాత్రలతో ప్రారంభించింది. తర్వాత తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి అనగనగా…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి…
తరచూ వార్తల్లో నిలిచే కుటుంభాలో మంచు ఫ్యామిలీ ముందుంటుంది. ప్రజంట్ చల్లబడినప్పటికి మొన్నటి వరకు ఈ ఫ్యామిలిలో చాలా జరిగాయి. అన్నదమ్ములు ఇద్దరు ఒక్కరంటే ఒక్కరు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అయితే తాజాగా నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాల పట్ల తన మనస్తత్వాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. Also Read : Akhanda 2 : అఖండ 2 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్.. “ఇంట్లో ఎవరు సక్సెస్ సాధించినా,…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల…