సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరేడు మెట్ లోని రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు విష్ణు వెళ్లారు. స్వతహాగా తన ఎదుట విచారణ హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసు ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై సీపీ విష్ణు వద్ద ఆరా తీశారు. జల్పల్లి నివాసం…
మంచు ఫ్యామిలీలో ఎప్పటినుంచో మనోజ్, విష్ణులకి పడట్లేదు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నదమ్ములు దూరం దూరంగా ఉంటున్నారు అని పత్రికా కథనాలు కూడా వచ్చాయి. మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లికి కూడా మంచు విష్ణు ఒక గెస్ట్ లా వచ్చి వెళ్లిపోయాడు. దీంతో విష్ణు, మనోజ్ కి పడట్లేదు అనే వార్త మరింత ఎక్కువగా వినిపించింది. ఈ మాటని నిజం చేస్తూ మంచు విష్ణు, తన మనుషులని కొడుతున్నాడు అంటూ మంచు మనోజ్ సోషల్…
గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, కామన్ పబ్లిక్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘మంచు ఫ్యామిలీ’. మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్ లు మధ్య గొడవ బట్టబయలు అయ్యి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం తెలిసినా ఎవరికి వాల్ సైలెంట్ గా ఉన్నారు కానీ పబ్లిక్ గా ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. తాజాగా మంచు…
విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగింది అంటూ జనం కోడై కూస్తున్నారు. కానీ, మనోజ్ విడుదల చేసిన వీడియోలోనూ వారిద్దరూ ఎక్కడా గొడవపడినట్టు లేదు. కేవలం వాయిస్ ఓవర్ లో వినిపించిన మంచు మనోజ్ వాయిస్ లో “ఇది సిట్యువేషన్… ఇది ఇళ్ళల్లోకి వచ్చి కొడుతూంటాడండి…మావాళ్ళని బందువులని…” అని వినిపించడం ఓ కారణం కాగా, “వాడేదో అన్నాడు కదా… ఒరేయ్ గిరేయ్…అని…”అంటూ మంచు విష్ణు అనడం…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. లెజండరీ నటుడిగా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు అనేది వాస్తవం. సినిమా వారసత్వాన్ని కాసేపు పక్కన పెడితే గత కొంత కాలంగా మంచు మనోజ్, మంచు విష్ణుకి మధ్య…