తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ…
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని మారుతీ అన్నారు. విడుదలతేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మహానుభావుడు’ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో మరోసారి మెహ్రీన్ కౌర్…