టాలీవుడ్ లో ఫెస్టివల్ సీజన్ అంటేనే సినిమాలకు గోల్డెన్ డేస్ అని అర్ధం. మరి ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల వేల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నఅదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోండి ఫెస్టివల్ సీజన్ అంటే ఎంతటి డిమాండ్ అనేది.…