Manam Rerelease: లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్…
Manam Re-Release : అక్కినేని ఫ్యామిలీకి “మనం”సినిమా ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.ఈ సినిమాలోఅక్కినేని మూడు తరాల వారు అయిన నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగ చైతన్య ,అఖిల్ కలిసి నటించారు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా…
Manam : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి చరిత్ర సృష్టించారు.టాలీవుడ్ లో ఒక లెజెండరీ స్టార్ గా నిలిచిపోయారు.ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన తండ్రి లెగసిని కొనసాగించారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.ఇక అక్కినేని మూడోతరం వారసులుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన…
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి…