Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manam Re-Release : అక్కినేని ఫ్యామిలీకి “మనం”సినిమా ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.ఈ సినిమాలోఅక్కినేని మూడు తరాల వారు అయిన నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగ చైతన్య ,అఖిల్ కలిసి నటించారు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే మే 23 2014 న ఈ మూవీ రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Read Also : Kalki 2898 AD : అదిరిపోయే ఎంట్రీకి సిద్ధం అవుతున్న బుజ్జి..ఈవెంట్ విజువల్స్ వైరల్..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇప్పటికే ఈ క్లాసిక్ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు భారీగా టికెట్స్ బుక్ చేసుకున్నారు.ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేసుకున్నారు.మనం సినిమా మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని నాగార్జున తెలిపారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో నాన్న గారికి బాగోలేకపోయిన సెట్స్ లో మా అందరిని నవ్విస్తూ షూటింగ్ పూర్తి చేసారు.కానీ నాకు ఒక్కటే భాధ నాన్న గారికి ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూపించలేక పోయాను.ఆయన ఎక్కడున్నా కూడా ఈ సినిమాకు మీరు చూపించిన ఆదరణ చూసి ఎంతో సంతోషించి వుంటారు.ఈ సినిమాను మళ్ళీ మీ ముందుకు తీసుకు రావడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు.
🙏Feeling very nostalgic and happy to Celebrate the classic #Manam In Hyderabad, Vizag & Vijayawada on May 23rd in theaters#ANRLivesOn #Manam https://t.co/gGSQNVoQOh#CelebratingANR100 #CelebratingManam pic.twitter.com/ebEBKrztgp
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 22, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!