Grenades House: అందరికీ వారి ఇంటిని అలంకరించడం అంటే ఇష్టం. కొందరు తమ ఇంటిలోని వివిధ గదుల కోసం రకరకాల వస్తువులను కొనుగోలు చేసి తమ టేస్ట్ కు తగ్గట్లు అందంగా అలంకరించుకుంటారు. కుండీలు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు, ఫ్యాన్సీ క్రాకరీ, ల్యాంప్స్, శిల్పాలతో డెకరేట్ చేస్తారు.