Home
Mammootty
Mammootty News
-
మమ్ముట్టి వల్లే దుల్కర్ ‘కురుప్’ థియేటర్లలో వస్తోందా!?
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని… -
‘ఏజెంట్’తో మమ్ముట్టి!?
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర… -
అభినయంలో జగజ్జెట్టి… మమ్ముట్టి
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి… -
మమ్ముట్టి కొత్త సినిమా షూటింగ్ షురూ!
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి పార్వతి ప్రధాన పాత్రధారులుగా మంగళవారం ‘పుళు’ పేరుతో ఓ సినిమా మొదలైంది. ఈ మూవీ ద్వారా రథీనా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మమ్ముట్టి తనయుడు, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. నాలుగేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన ‘కసాబా’ మూవీలో ఆయన పోషించిన పాత్ర సెక్సిజమ్ ను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో పార్వతి ఆరోపణలు చేసింది. దాంతో మమ్ముట్టి అభిమానులు… -
రివ్యూ: వన్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ది ప్రిస్ట్’ తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన ‘వన్’ చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రెండు మలయాళ సినిమాలు ఇదే యేడాది మార్చిలో రెండు వారాల వ్యవథిలో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘ది ప్రిస్ట్’లో మానవాతీత శక్తులున్న చర్చి ఫాదర్ గా నటించిన మమ్ముట్టి, ‘వన్’లో ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ‘వన్’… -
“ఏజెంట్”లో నాగ్… దర్శకుడి షాకింగ్ రియాక్షన్
అఖిల్ అక్కినేని కెరీర్లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన… -
‘గ్రేట్ శంకర్’ గా మమ్ముట్టి
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్… -
మల్లూవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా… బోనీ కపూర్ రీమేక్ దందా!
బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు… -
మమ్ముట్టి, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా… 23 ఏళ్ల క్రితం!
వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు? 1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!