Masooda:'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మూడో చిత్రంగా 'మసూద'ను తెరకెక్కిస్తోంది. ఈ సంస్థ నుండి వచ్చిన తొలి చిత్రం 'మళ్ళీ రావా' లవ్ స్టోరీ కాగా, రెండో సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు 'మసూద'ను హార