Masooda: మూడు భాషల్లో రాబోతున్న ‘మసూద’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masooda:’మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మూడో చిత్రంగా ‘మసూద’ను తెరకెక్కిస్తోంది. ఈ సంస్థ నుండి వచ్చిన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ లవ్ స్టోరీ కాగా, రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు ‘మసూద’ను హారర్ డ్రామాగా రూపొందిస్తోంది. ఈ మూవీ గురించి నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ, ”మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో ‘మసూద’ ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి నవంబర్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం” అని అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, ‘శుభలేఖ’ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!