Masooda fame Rahul Yadav Nakka’s next titled Brahma Anandam: సక్సెస్ రేషియో చాలా దారుణంగా ఉన్న ఇండస్ట్రీలలో సినిమా పరిశ్రమ టాప్ ప్లేసులో ఉంటుంది. అయితే ఇలాంటి ఇండస్ట్రీలో కూడా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ముందుగా గౌతమ్ తిన్ననూరి సుమంత్ తో కలిసి చేసిన -మ�
'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!