మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ భీమా’. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో…
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’.ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం.భీమా మూవీ మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతోంది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు..ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10…
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
HaromHara: యంగ్ హీరో సుధీర్ బాబు గత కొన్నాళ్ల నుంచి భారీ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడే కానీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నా.. కూడా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. అయినా కూడా నిరాశ చెందకుండా సుధీర్ బాబు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
Haromhara: నెట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరోం హర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
2018లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘మాళవిక శర్మ’. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించని మాళవిక శర్మ, 2021లో మళ్లీ రామ్ పోతినేని…
నేలటిక్కెట్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హాట్ బ్యూటీ మాళవిక శర్మ. మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత రామ్ సరసన రెడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా అమ్మడు బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీచ్ ఒడ్డున బ్లాక్…