Taslima Nasreen comments on hijab: బంగాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇరాన్ లో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనపై సంతోషం వ్యక్తం చేశారు. హిజాజ్ నిజానికి ఎంపిక కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, ఇరాన్ మహిళల నుంచి ధైర్యం పొందుతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఇరాన్ మహిళల నిరసనపై సంతోషంగా ఉన్నానని.. వారు హిజాబ్ తగలబెట్టడం, జట్టు కత్తిరించుకోవడం వంటి నిరసనలు తెలపడం.. ప్రపంచానికి, ముస్లిం మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు. హిజాబ్…
Iranian women take off Hijab, protest Mahsa Amini's death: ఇరాన్ దేశంలో మహిళల ఆందోళనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. రాజధాని టెహ్రాన్ లో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు మహిళలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిజాబ్ తీసేసి మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. హిజాబ్ ధరించలేదని..మహ్స అమినీ అనే 22 ఏళ్ల అమ్మాయిని మోరాటిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆ తరువాత కోమాలోకి వెళ్లి శుక్రవారం…