తెలంగాణ భవన్‌లో కూడా ఘనంగా రిపబ్లిక్ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కాగా, జెండా ఆవిష్కరణకు మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు అని మహమ్మూద్ అలీ ఆరోపించారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి మిస్ గైడ్ చేశారు.. కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు ఉన్నారు.. బీఆర్ఎస్ లో మాత్రం ఒక్కరే సీఎం ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Home Minister Mahmood Ali: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బు, మద్యం, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ హోం మినిష్టర్ మహమూద్ అలీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన ఆయన.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Golkonda Bonalu: హైదరాబాద్‌లో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోట లంగర్‌హౌస్ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా ఈ రన్ కొనసాగింది.
KTR: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Wanaparthi SP Office: వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మితమై రాజభవనాన్ని తలపిస్తోంది. 29 ఎకరాల విశాలమైన స్థలంలో.. మూడు అంతస్తుల్లో 60 గదులు నిర్మించారు.