India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కి భారత్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా దెబ్బతీసింది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై అణిచివేత చర్యలు చేపట్టింది.
Pakistani actress Mahira Khan signed for Lucifer sequel L2E Empuraan: మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ ఫీట్ కొట్టిన ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ కూడా చేశారు. అయితే ఈ లూస్ ఫర్ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నామని కొద్ది రోజులు…
Mahira Khan: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తన ప్రియుడు సలీం కరీమ్‌ను ఆదివారం పెళ్లాడింది. షారుక్ ఖాన్‌తో రయీస్‌లో నటికి ఇది రెండో పెళ్లి. మహీరా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు వ్యాపారవేత్తతో ఐదు సంవత్సరాలు డేటింగ్ చేసింది.