అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది, 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం…
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్…
ఘట్టమనేని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ ఫ్యనస్ హంగామా మాములుగా లేదు. మహేష్ కల్ట్ క్లాసిక్ సినిమాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ ,మీడియాలో హల చల్ చేస్తున్నాయి. Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.? అటు వైపు సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మహేష్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది. కాగా మంచి చిత్రాలను అభినందించంలో…
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల…
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్…
Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకపక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త…
Raashi Khanna In A Recent Interview: సినీ పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. 2014లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా రాశికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్లతో కెరీర్ లో దోసుకుపోతూ తక్కువ టైంలోనే స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. గత నెలలో సుందర్ సి దర్శకత్వం వహించిన నటి తమన్నా భాటియాతో…