Khaleja: కొన్ని సినిమాలు.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో అతడు తరువాత వచ్చిన సినిమా ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించింది.
BusinessMan4K Special Shows Collects 5.31 Crore Worldwide Gross : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసిన క్రమంలో ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేష్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచి ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడగా అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకేకుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు మేకర్స్.. నేడు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్…
'రంగస్థలం'లో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించి మెప్పించిన మహేశ్ ఆచంట... దాన్ని తన ఇంటి పేరు చేసేసుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా మూవీస్ లో ఇతగాడు కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా ఇరగదీస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన సినీప్రముఖులు గురించి తెలియని విషయాలను ప్రజలకు చెబుతున్నారు బాలయ్య. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతుంది. ఈ…