Mahesh Vitta : కమెడియన్ మహేశ్ విట్టా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. ఫన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించాడు. దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించాడు. నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానన్ని చెప్పా. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు…
Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ కరుణ కుమార్ అన్నారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తీయగా.. తాజాగా దీన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ.. నిజమైన ఘటనలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలను…
Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని…
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ ఇప్పుడు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎదవ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి హాస్యనటుడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. బిందు మాధవి, అఖిల్, శివ ముగ్గురూ టాప్ 5 అంటూ బయటకొచ్చిన మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. ఇకపై బిగ్ బాస్ నాన్-స్టాప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పాన్ చేశారు. గత…
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు. Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత…