జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో, నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. దసరా సెలవులకు స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత సినిమాలకు పి.ఆర్.వోగా పని చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కు పర్మినెంట్ పి.ఆర్.వోగా సెటిల్ అయిన మహేశ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా…