Home
Mahesh Babu
Mahesh Babu News
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
SS Rajamouli’s Varanasi Box Office Expectations: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల వసూళ్లను పరిశీలిస్తే.. ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. తాజాగా జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై కూడా ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రూ.22 కోట్ల… -
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
Varanasi Star Mahesh Babu New Look: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ నాటికి సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్ బాబు తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి… -
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
Varanasi Movie Update: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ కంటెంట్ కంటే.. షూటింగ్, కథ, పాత్రలకు… -
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
Varanasi Movie First Half, Interval and Climax Details: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి సినిమాకు సంబంధించిన పలు… -
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
Mahesh Babu’s Latest Shooting Update From Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా వారణాసి షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాబు… -
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో కలిసి పనిచేయబోతున్నారన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గంలో ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు బుచ్చిబాబు సానా, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో… -
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
Mahesh Babu-Sanjay Leela Bhansali Movie on Cards: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. భారీ చిత్రాలు, అద్భుతమైన… -
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
SS Rajamouli About Mahesh Babu ad Priyanka Chopra: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందులో మహేష్ ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక చోప్రా ‘మందాకిని’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వారణాసికి సంబంధించిన ప్రత్యేక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘నా సినిమాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల… -
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Chopra About SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారణాసిలో రామాయణ ఎపిసోడ్ ఉన్నప్పటికీ.. కోర్ ఎలిమెంట్ మాత్రం తండ్రీకొడుకుల సెంటిమెంట్ అనే విషయాన్ని జక్కన్న ఇప్పటికే బయటపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన స్పెషల్… -
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
Mahesh Babu on SS Rajamouli Working Style: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ సినిమా వారణాసిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జక్కన్న, మహేష్ కాంబినేషన్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..