Home
Mahesh Babu
Mahesh Babu News
-
కూతురితో మహేష్… లవ్లీ పిక్ షేర్ చేసిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహేష్ కు తన గారాలపట్టి సితార అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత తండ్రీకూతుళ్ళకు సంబంధించిన ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మోనోక్రోమ్ ఫోటోలో మహేష్ బాబు సీతారాను గట్టిగా కౌగిలించుకోవడం చూడవచ్చు. తన పిల్లల కోసం… -
మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వుంది
బాలీవుడ్ భామ కృతి సనన్ ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి… -
సర్కారు వారి పాట: అప్డేట్ అంటూ మరోసారి ఆగం చేసిన మైత్రి!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా అప్డేట్ వస్తుందనుకున్న నిరాశే ఎదురైంది. అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్రబృందం నుండి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చింది. ‘సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఏదో ప్రకటన వచ్చిందని… -
“ఎస్ఎస్ఎంబి28” హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కథ, హీరో పాత్ర, హీరోయిన్ పాత్రకు సంబంధించిన పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, జాన్వీ కపూర్, దిశా పటానిల పేర్లు విన్పించాయి. తాజాగా ఈ… -
ఫ్యాన్స్ కోసం అన్నీ అనుకున్నట్టుగా జరగాలంటున్న మహేష్ ?
2020 ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తదుపరి చిత్రాన్ని 2022 సంక్రాంతికే విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు మేకర్స్. అయితే కరోనా మహమ్మారి కారణంగా మహేష్ చేసుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో మహేష్ నెక్స్ట్ మూవీ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు “సర్కారు వారి… -
మహేష్-త్రివిక్రమ్ సినిమా: మరో ఇంట్రెస్టింగ్ గాస్సిప్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఈ సినిమాలో మహేష్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా అండర్ కవర్ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ ‘పోకిరి’, ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లో పోలీస్‌గా… -
నమ్రతతో మంజుల ఎలా ఉంటారో తెలుసా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తో ఆయన సోదరి మంజుల ఘట్టమనేని ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉండే ఉంటుంది. ఈ వదిన మరదళ్ళు రియల్ లైఫ్ లో తమ బంధంలో ఎలా ఉంటారో తెలుపుతూ మంజుల ఒక పిక్ ను షేర్ చేశారు. “నేను నమ్రతతో నా సమయాన్ని ఆస్వాదిస్తాను. ఆమె నా వదిన మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఈ సూపర్ వుమన్ నుండి నేర్చుకోవలసినది… -
మహేష్, కమల్ తో మురుగదాస్ మల్టీస్టారర్ మూవీ!
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపకల్పనకు పథక రచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మురుగదాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. దానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇద్దరికీ చెప్పాడని, వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నమాట. విశేషం ఏమంటే… ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబుస్పైడర్ చిత్రంలో నటించాడు. అది బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని… -
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో నివేథా థామస్..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీరి మూడో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, లాక్డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో స్ట్రెయిట్ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తెలియనప్పటికీ, సెకండ్ హీరోయిన్ పేరు మాత్రం చక్కర్లు… -
సర్కార్ వారికి విలన్ దొరికినట్టేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!