మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి…