Mahesh Babu About Maruthi Nagar Subramanyam: మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. సినిమాలో తనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత తబిత సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ…
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు…
Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా…