టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాల పై ఫోకస్ పెంచాడు. అయితే ఇప్పుడు అతడి కంటే ఎక్కువగా ఆయన కొడుకు దర్శన్ పేరు గట్టిగా వినపడుతుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన దర్శన్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ వాళ్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను పోషించిన దర్శన్‌కు ఆ పాత్ర మంచి అప్రిసియేషన్ తెచ్చిపెట్టిందట. దీంతో తాజాగా…
రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ చేస్తున్నారా ఇది ప్రజెంట్ మూవీ లవర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లలోనూ, స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు దర్శక ధీరుడు. రీసెంట్లీ ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఆలస్యం.. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Also Read : Betting App Case : ఈడీ…
రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకం. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. కథ, పాత్రలు, సాంకేతికత మాత్రమే కాదు.. ప్రతి షాట్ కూడా ఒక అద్భుత ప్రయోగం లా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’ మరింత గట్టిగా ప్లాన్ చేస్తూన్నారు. Also Read : Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి…
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్‌లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే.. ఈ…