సూపర్ స్టార్ మహేశ్ బాబు, సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. MB ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ హార్ట్ ఇష్యూస్ తో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఎన్నో చిన్న ప్రాణాలని కాపాడాడు మహేశ్ బాబు. అందుకే దైవం మానుష్య రూపేణా అనే విషయాన్ని మహేశ్ బాబుతో పోల్చి చెప్తూ ఉంటారు ఘట్టమనేని అభిమానులు. మహేశ్ ఫాన్స్ మాత్రమే కాదు మహేశ్…