సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దానికి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తన కాంటెంపరరీ హీరోల విషయంలో కూడా ఇలానే ట్వీట్స్ చేసే మహేష్ బాబు లేటెస్ట్ గా జవాన్ సినిమాకి ముందు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసాడు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా మహేష్ బాబు నుంచి జవాన్ సినిమా గురించి ట్వీట్ వచ్చేసింది… “#Jawan… Blockbuster…