Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం, అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను…
Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెగసి మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలలో హీరోగా నటించి చాలా స్టార్ డం తెచ్చుకున్నారు. ఆయన తర్వాత తరంలో ముందుగా కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ మహేష్ బాబు మాత్రం…
One More Child Heart Operation done by Mahesh Babu Foundation: మహేష్ బాబు హీరోగా అనేక సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు వైద్యం చేయించాలని మహేష్ బాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారుల పాలిట ప్రాణదాత అయ్యాడు. ఇక తాజాగా మరోసారి చిన్నారి…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాల్లో రియల్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ అంటూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. పలు చిల్డ్రన్ హాస్పిటల్స్ తో కలిసి చిన్నారుల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రాణాలు పోస్తున్నారు మహేష్ బాబు. తాజాగా మరో బేబీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ శ్రీమంతుడు తన ఉదార గుణంతో మరిన్ని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చికిత్స అందించడానికి మహేష్ ఇప్పుడు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మహేష్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్…